పయనించే సూర్యుడు మే 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలోని చిత్తలూరు ఎస్సీ అంగన్వాడి కేంద్రంలో నందు వేసవి సెలవుల కిషోరీ వికాసం కార్యక్రమంలో భాగంగా విద్య మరియు వారి యొక్క భవిష్యత్తు సూచించే నైపుణ్యాల అభివృద్ధి గురించి కిషోర్ ఈ బాలికలకు . బాలురకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా స్కూలు కానీ కాలేజీ కానీ మానివేయకుండా చదువు పూర్తిస్థాయిలో కొనసాగించి వారి యొక్క భవిష్యత్తు కొర కు ఉద్యోగాలు వచ్చే విధంగా కష్టపడి చదువు కొనసాగించి వారి యొక్క భవిష్యత్తులో తీర్చిదిద్దుకోవాలని తెలియజేస్తూ మరియు సెల్ఫోన్లు వాడకం గురించి తెలియజేస్తూ సెల్ ఫోన్లలోమంచి చెడు రెండు ఉన్నాయని అందులో మంచిని మాత్రమే మనము తీసుకోవాలి అవసరం మేరకు సెల్ ఫోన్లు వాడకూడదు. మన అవసరం కొరకు మాత్రమే ఫోన్ ఉపయోగించవలెను పిల్లలందరూ తెలియజేస్తూ మరియు బాల్య వివాహాల చట్టాల గురించి హెల్ప్ లైన్ నంబర్ల గురించి వాళ్ళకి కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎం.పద్మ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు