పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం 1 జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన షేక్ బాబు కుమారుడు షేక్ హుస్సేన్-హసీనా కుమారుని బారసాల కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షుడు అన్నబత్తుల శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, జిల్లా రైతు విభాగ కార్యవర్గ సభ్యులు షేక్ నాగుల్ మీరా, నియోజకవర్గ ఆర్టిఐ విభాగ అధ్యక్షులు వాసిరెడ్డి కృష్ణారావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు దొంగల జానకిరామ్, మండల బీసీ సెల్ విభాగ అధ్యక్షులు గుడికందుల సత్యనారాయణ, మండల రైతు విభాగ కార్యదర్శి గోళ్ళ రామకృష్ణ, షేక్ బడేమియా, షేక్ మహమ్మద్, షేక్ నాగుల్ మీరా, తదితరులు పాల్గొన్నారు