చిన్నారిని ఆశీర్వదించిన తెలగవరం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ భూక్యా కాళోజీ

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 13,తల్లాడ రిపోర్టర్ గురువారం తల్లాడ మండలం తెలగవరం గొల్లమందల రవీంద్రబాబు & సుగుణ గార్ల ముద్దుల కుమారుడు వేర్లిన్ (లక్కీ) అన్నప్రాసన కార్యక్రమానికి విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించిన తెలగవరం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ భూక్య కాళోజీ, ఉప సర్పంచ్ నరసింహారావు, నాగబాబు,బద్దు, యేసు, నరేష్, యేసుదాసు మస్తాన్, ప్రకాష్ రావు, నరసింహారావు, అప్పారావు,వారాల అజయ్. నరసింహారావు తదితరులు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు