చీడికాడ మండలం లో ప్రత్యేక ఓటరు() సవరణ కార్యక్రమం

కలెక్టర్ విజయ కృష్ణన్ ఆకస్మికంగా తనిఖీ

పయనించే సూర్యుడు న్యూస్ : రిపోర్టర్ శ్రవణ్ రాజ్ తే 8.6.2026అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం లో కలెక్టర్ విజయ కృష్ణన్ ఆకస్మిక తనిఖీ అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం లో కలెక్టర్ విజయ కృష్ణన్ ఆకస్మికంగా విచ్చేసారు ప్రత్యేక ఓటర్ సవరణ గూర్చి జాయంట్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో ఏ ఈ ర్ వో లు ఏ ఈ వో లు బి ల్ వో లతో సమగ్ర సమీక్షా నిర్వహించారు ఇంటింటి సర్వే ఫారాల పరిశీలన నమోదు ప్రక్రియ కచ్చితంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఓటర్ ను జాబితా లో చేర్చేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులు లుకు సూచించారు ప్రతి గ్రామం లో పక్రియ ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసు కున్నారు ఈ కార్యక్రమం లో తహసీల్దార్ అధికారి కిషోర్ లింకన్ పాల్గొన్నారు

.