చోడవరం లో భారీ వర్షం

పయనించే సూర్యుడు రిపోర్టర్ శ్రవణ్ రాజ్ చోడవరం అనకాపల్లి జిల్లా పేపర్ కథనానికి స్పందన రెండు రోజుల నుంచి మారుతున్న వాతావరణ మార్పులు నిన్న రాత్రి 8 గంటల నుంచి ఈదురు గాలులు అక్కడక్కడ జల్లులు భారీ ఉరుములు ఒక్కసారిగా మారిన వాతావరణం భారీ జల్లులు ఏర్పడినాయి విద్యుత్ వారి అప్రమత్తమై ముందుగానే అప్రమత మైన విద్యుత్ శాఖ వాతావరణం ఒకసారి గా చల్లబడి జనాలు ఊపిరి పీల్చు కున్నారు పెద్ద జల్లు లు ఇంట్లో నుండీ బైటకి రానియని పరిస్థితి నెలకొంది పెద్ద శబ్దాలు తో వాన కురవడం జరిగింది