పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 12 జగ్గయ్యపేట పట్టణంలోని ఎస్‌జీఎస్ (ఎస్ జీ ఎస్) కాలేజీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన క్లాసిక్ జిమ్‌ను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కాలేజీ సెక్రటరీ గెంటేల చక్రవర్తి , పాలకవర్గ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.