జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ :-

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 4 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజున వ్యవసాయ మార్కెట్ కార్యాలయం (02-07-2026) నందు సాధారణ సమావేశం నిర్వహించడం జరిగినది, ఇందు నిమిత్తమున గౌరవ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆదేశాల నిమిత్తం మల్లెల సీతమ్మకొండా ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడమైనది జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ ముఖ్యమైన అంశాలు. చెక్ పోస్టుల్లు, ఈ- వ్యాలెట్, మార్కెట్ యార్డ్ సంబంధించి అభివృద్ధి మార్గాల మార్గదర్శలను చర్చించుకోవడం జరిగినది, ఈ చర్చిలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు పాల్గొనడం జరిగినది.