పయనించే సూర్యుడు న్యూస్: రామగిరి-23 రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో శుక్రవారం జనగణన సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేలో స్థానిక సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు పాల్గొన్నారు. ఎన్యుమురేటర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కనకం స్వామి వివరాలు సేకరించారు.