జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపినబేరి రామచంద్ర యాదవ్

పయనించే సూర్యుడు, జూన్ 03 రంగారెడ్డిప్రతినిధి ఎస్ఎంకుమార్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఆద్యులు జయశంకర్ సార్ విగ్రహానికి పూలమా లవేసి కొబ్బరికా యలు కొట్టి తెలంగాణ ప్రజలకు శుభా కాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్య క్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందం. తెలంగాణ ఆవిర్భావ దినోత్స వం తెలం గాణ మొత్తం ప్రజలు జాతీయ జెండా ఎగుర వేసి సంతోషం పంచుకున్నా రు.బేరి రామచంద్ర యాద వ్ మిత్ర బృందం జయశంకర్ ప్రాంగణం రైల్వే స్టేషన్ లింగంపల్లి దగ్గరలో జెండా ఆవిష్కరణ చేసి జయశంకర్ విగ్రహా నికి పూలమా లవేసి జయశంకర్ ఆశ యాలను సాధిస్తామని, జై తెలంగాణ జై తెలం గాణ నినాదాలతో పాల్గొని ఉత్స వం జరుపుకున్నారు.ఐక్యవేదిక అధ్య క్షులు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయ న్న ముదిరాజ్ పాల్గొని ప్రసంగించడం జరిగింది.సోని యాగాంధీ దయవల్ల తెలంగాణ తొలి దశ.. మలిదశ ఉద్య మానంతరం మనం తెలంగాణ సాధిం చుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందటానికి ప్రభుత్వాలు కృషి చేయా లని, అదే విధంగా విద్య ఉద్యోగం, వైద్యం ఉచితంగా కేజీ టు పీజీ అని కెసిఆర్ నినాదం, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్య ఉచిత వైద్యం సామాజిక ఆర్థిక న్యాయం చేకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని సభాముఖంగా విన్నవించడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు 42 శాతం,మహి ళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించా లని కోరారు. ఆర్కే సాయన్న ముదిరాజ్ తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సందేశంలో తెలంగాణ పేదరికంలో మగ్గిన రాష్ట్రమని నిజాం నుండి బ్రిటిష్ వాళ్ళు, వచ్చిన నాయకులు న్యాయం చేయలేదన్నారు. పేదరికం పోలేదు ఇప్పుడు కూడా ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నారు. పేదలకు ఆర్థిక సాంఘిక సామాజిక తెలంగాణ న్యాయం పొందే వరకు పోరాటం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయా లన్నారు. తదనంతరం శేరిలింగంప ల్లిలో సీనియర్ సిటిజన్స్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంద ర్భంగా పురస్కరించుకుని జెండా ఎగుర వేసి సమావేశం ఏర్పాటు చేసుకొని సాం స్కృతిక, మిగతా కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో జరిగిన ప్రోగ్రాంలో పాల్గొని బేరి రామచంద్ర చేత యాదవ్ ప్రసంగిస్తూ సీనియర్ సిటిజన్ లు అంద రూ ఐకమత్యంతో కలిసి మెలిసి ఉండా లన్నారు.ఈ ఆఖరి జీవితంలో సంతో షంగా జీవించాలని కోరుతూ ఏదైనా సమస్య వచ్చిన మేము కూడా మాన వత్వం దృక్పథంతో మీకు సహయకా రిగా ఉంటామని తెలిపారు.బీసీ ఫెడరే షన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముది రాజ్ తన సందేశంలో ఆఖరి ఘడియల్లో ఉన్న వృద్ధులు తమ యొక్క సంఘాలు ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా శేరిలిం గంపల్లిలో హైటెక్ సిటీ దగ్గర ఉన్నందున పట్టణ కల్చర్ లో కొన్ని విధాల మనకు పిల్లల సహా కారం లభించకపోవడం, మిగతా ఎవరైనా సహకరించకపోవచ్చు ప్రభుత్వ సహకారం తీసుకొని మిగతా మిత్రుల సీనియర్ సిటిజన్స్ సహాయ సహకా రాలతో అందరు కలిసి మెలిసి బ్రతకా లని దేహంలోని 168 అవయ వములను కదలికలు చేస్తూ వ్యాయా మం నడక చేస్తూ ఆనందంగా సంతో షంగా జీవించాలన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న వారిలో బేరి రామచంద్ర యాదవ్ తో పాటు ఆర్కే సాయన్న ముదిరాజ్, యువజన సంఘం అధ్యక్షులు అందేల కుమార్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ హరికృష్ణ చారి మల్లి కార్జున్ శర్మ, గోవిం ద్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షు లు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సాయిలు, బాల్రాజ్, గోవింద్, బ్యాండ్ రమేష్, మేదరి మహేం ద్ర సంఘం కిరణ్, నాయి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యద ర్శి ముచ్చర్ల రవీందర్, కోశాధికారి బీర కోట శేఖర్, మంగలి పరశురాం,మంగలి నరేష్, ముదిరాజ్ సంఘం శేర్లింగంపల్లి మనోజ్ ముదిరా జ్ , కృష్ణ గౌడ్,పెద్దలు యువజ న నాయ కులు అందరు పాల్గొని విజయ వంతం చేయడం జరిగింది.