పనిని0చే సూర్యుడు మేజర్ అన్నమయ్య జిల్లా నియోజకవర్గ 0ప్రతినిధి జె. నాగరాజ పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఏం. విజయ్ కుమార్, కార్యదర్శి అరవింద్, న్యాయవాదుల సంఘం సభ్యులు చిత్తూరు నగరంలో బుధవారం జిల్లా జడ్జి అరుణ సారిక,ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు కోర్టులో సిబ్బంది కొరత పలు సమస్యలను జిల్లా జడ్జి దృష్టికి తీసుకెళ్లారు జిల్లా జడ్జి సమస్యలను సానుకూలంగా స్పందించినట్లు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎం. విజయ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సంఘం సభ్యులు పాల్గొన్నారు