జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు l

వేస్ట్ మరియు మేనేజ్మెంట్ కార్యక్రమం

పయనించే సూర్యుడు : రిపోర్టర్ శ్రవణ్ రాజ్ జూలై 8.6.2026 చోడవరం లక్కవరం లో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో ఐ టి సి వేస్ట్ నేనేమిటి కార్యక్రమం నిర్వహించారు కంపెనీ ఆర్థిక సహాయంతో వావ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది చోడవరం మండలం లక్కవరం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాయల ఆధ్వర్యంలో విద్యార్థులకు వేస్ట్ మేనేజ్మెంట్ పై నిర్వహణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో విద్యార్థులు 400 కిలోల వేస్ట్ నోట్ పుస్తకాలు, ప్లాస్టిక్ బాటిళ్లు తదితరాలను సేకరించారు ముఖ్యంగా విద్యార్థిని సిహెచ్.లలిత 9వ తరగతి 80 కిలోల వ్యర్థ పదార్థాలను సేకరించి నందుకుగాను నిర్వహణ సంస్థ ద్వారా సర్టిఫికెట్ మెడల్, ట్రోఫీ, స్టేషనరీ మెటీరియల్‌తో పాటు స్వచ్ఛంద సేవా సంస్థ వాలంటీర్ల ప్రశంసలు అందించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఎరోజర్లు, స్కెచ్ మెట్‌కామ్‌లు అందజేశారు కార్యక్రమంలో ఏఎస్ కృప హెచ్ఎం సుందర్ సింగ్ తో పాటు జీవి.రమణారావు పిఎస్ ప్రకాశరావు( బిగ్ హెల్ప్ పిడి) ఉపాధ్యాయు విద్యార్థుల పాల్గొన్నారు