జె.బి. శ్రీనివాస్ వారికి శుభాకాంక్షలు తెలియజేసిన చల్లా బాబురెడ్డి

పయని0 చే సూర్యుడు మేజర్ న్యూస్ జూలై 04.07.2027 మదనపల్లి జిల్లా పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి జె. నాగరాజ// తిరుపతి నియోజకవర్గ0 తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమితులైన జెబి శ్రీనివాస్ వారి స్వగృహంకి చేరుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జి వర్యులు చ ల్లా రామచంద్రారెడ్డి ( చల్లా బాబురెడ్డి )