జై భీమ్ ఆహ్వానంతిరుపతి అంబేద్కర్ భవన్ లోఅంబేద్కర్ సిద్ధాంత అధ్యయన తరగతులు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్.03.07.20206 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి ప్రతి నెల మొదటి శనివారం అనగా 4/7/26 సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు అంబేద్కర్ సిద్ధాంత అ ధ్య న తరగతులు కు ప్రతి ఒక్కరూ హాజరై బహుజన ఉద్యమ కార్యకర్తగా తయారవ్వాలని కోరి ఆహ్వానిస్తున్నారు