టీపీసీసీ డాక్టర్స్ సెల్ అడ్వైజర్ గా కవ్వంపల్లి నియామకం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) డాక్టర్స్ సెల్ అడ్వైజర్ గా రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్,

పయనించే సూర్యుడు న్యూస్ :మే /24:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శనివారం నియామకపు ఉత్తర్వు జారీ చేశారు. డాక్టర్ ఏం. రాజీవ్ చైర్మన్ గా కొనసాగుతున్న డాక్టర్ సెల్ఫ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గౌరవ సలహాదారుగా, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను సలహాదారుగా నియమించారు.అలాగే వీరితో పాటు 16 మందిని సలహాదారులు నియమించడం జరిగింది.