పయనించే సూర్యుడు : రిపోర్టర్ శ్రవణ్ రాజ్ అనకాపల్లి జిల్లా చోడవరం మండలం జిల్లా చైర్మన్ కోన తాతరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో గూనూరు సూర్యనారాయణ,సిరపరపురమేష్ సింగంపల్లి రమేష్, చోడవరం పి ఏ సి స్ అధ్యక్షులు గూనూరు మూలునాయుడు సీత గణేష్ తదితరులు పాల్గొన్నారు..