డ్రంక్ అడ్ డ్రైవ్ కేసులో ముద్దాయిలకు ఐదు రోజులు జైలు శిక్ష

పయనించే సూర్యుడు న్యూస్ జూన్16 ఆదోనిడివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ : డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి ద్విచక్ర వాహనము నడుపుతూ పట్టుబడిన 1. బోయ సాయిరాం తండ్రి పేరు శ్రీనివాసులు శివ శంకర్ నగర్ ఆదోని టౌన్, 2. బి.వి పురుషోత్తం తండ్రి పేరు బివి శ్రీనివాసులు శివ శంకర్ నగర్ ఆదోని టౌన్, 3. బోయ శ్రీనివాసులు తండ్రి పేరు బి గంగాధర్ పర్వతాపురం గ్రామము ఆదోని మండలం చెందిన వ్యక్తిని గౌరవ సెకండ్ క్లాస్ కోర్టు ఆదోని వారి ముందు హాజరు పరచగా మద్యం సేవించిన వ్యక్తులకు ఐదు రోజులు చొప్పున జైలు శిక్ష విధించడం అయినది