డ్రైవ్ చేస్తూ పట్టుబడిన ముగ్గురువ్యక్తులకుమూడు రోజులు జైలు శిక్ష

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 8 రిపోర్టర్. కొత్వాల లింబాద్రి నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం అందరికి నమస్కారం భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులని ఈరోజు గౌరవ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆర్మూర్ గారి ముందట హాజరుపరచగా వారి ముగ్గురికి ఒక్కొక్కరికి మూడు రోజుల చొప్పున జైలు శిక్ష విధించడం జరిగింది. అలాగే మరొక నలుగురిని పెట్టి కేసులు విధించి ముందు హాజరు పరచగా వారికి జరిమానా విధించినారు. కావున అందరికీ విజ్ఞప్తి ఏమనగా ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, ట్రాఫిక్ రూల్స్ పాటించగలరు.

.

పట్టుబడిన వారి వివరాలు

బర్ల సంజయ్ R/o అక్లూరు షేక్ అన్వర్ R/o బాపూజీ నగర్ దాసరి రాము R/o భీమ్గల్ ఇట్లు, భీమ్గల్ పోలీస్