తిరుపతమ్మ దేవస్థానం ఉన్నటువంటి రహదారులు ఆక్రమించిన వ్యాపారస్తులను తొలగిస్తున్న ఎస్ ఐ కే అర్జున్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు పయనించే సూర్యుడు వార్త కథనాలని వలన స్పందించిన అధికారులు ఆక్రమంలో తొలగిస్తున్న ఎస్సై అర్జున్ పంచాయతీ సెక్రెటరీ శ్యాం కుమార్ ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 4 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున శ్రీ.తిరుపతమ్మ ఆలయ పరిసర ప్రాంతాలలో ప్రత్యేక ఆక్రమణల తొలగింపు కార్యక్రమం నిర్వహించబడినది. ప్రజా రహదారులను ఆక్రమించి, భక్తులు మరియు సాధారణ ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న అనధికార దుకాణాలను పంచాయతీ అధికారుల సహకారంతో తొలగించడమైనది. పయనించే సూర్యుడు వార్త కథనాలని వలన స్పందించిన అధికారులు ఆక్రమంలో తొలగిస్తున్న ఎస్సై అర్జున్ ఇటీవల తిరుపతమ్మ దేవస్థానం ఆవరణలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒక మనిషి మరణించడం వల్ల వచ్చిన కంప్లైంట్ వలన దేవస్థానానికి రాకపోకల రహదారులు ఆక్రమించిన వ్యాపారస్తులను అక్రమ ఆక్రమించిన వారిని తొలగిస్తున్నారు ఎస్సై అర్జున్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్యాం కుమార్ దేవస్థానం సిబ్బంది తిరుపతమ్మ అమ్మవారి నేను రహదారులు సత్నాలకు వెళ్ళే దారులు పోలీస్ స్టేషన్ సెంటర్ కి వెళ్లే దారులను వ్యాపారస్తులు రహదారిని ఆక్రమిస్తున్న వారు సంబంధిత దుకాణదారులందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి, ఇకపై ప్రజా రహదారులను ఆక్రమించి అనధికారికంగా వ్యాపారాలు నిర్వహించరాదని కఠినంగా హెచ్చరించడమైనది. ఆలయ పరిసర ప్రాంతాలలో తిరిగి ఎటువంటి ఆక్రమణలు జరగకుండా అవసరమైన నివారణ చర్యలు చేపట్టడమైనది. మళ్లీ తిరిగి ఇలాగ ఆక్రమిస్తే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆక్రమించిన వ్యాపారస్తుల వారి పై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేసిన సంబంధిత దేవస్థానం అధికారులు మరియు పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు ఆక్రమణ నిర్వహించిన వ్యాపారస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు

.