పయనించే సూర్యుడు జులై 3.నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం రిపోర్టర్ సుల్తాన్ :నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం వార్డ్ నెంబర్ కొమ్ము ఎల్ల స్వామి అల్లుడుని సన్మానించిన ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి మహాదేవపూర్ గ్రామానికి చెందిన ఎల్లకొండ అనిల్ కుమార్ భారత నౌకదళంలో ఇండియా నేవీలో ఎంపికై శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన సందర్భంగా నాగర్ కర్నూల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ సునీంద్ర సన్మానించారు అదే కాకుండా ఇలాంటి యువత చెడు దారిన పడకుండా ఆర్మీలో గాని ఇండియన్ నేవీలో గాని దేశ సేవ చేయడానికి మరింత ముందుకు వచ్చి మరింత గొప్ప వారిగా కావాలని కోరారు అంతేకాకుండా దేశ సేవకు అంకితం అవుతున్న యువకుడిని ప్రోత్సహిస్తూ ఆయన భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉపసర్పంచ్ బాలగౌడ్ మాజీ ఎంపీటీసీ నిరంజన్ శేఖర్ కొమ్ము ఎల్లస్వామి పాల్గొన్నారు