తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసిన పతి రాజు

పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ మే 25.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంప్రతినిధి జె. నాగరాజ// రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును పుంగనూరు నియోజకవర్గ 0తెలుగుదేశం పార్టీ నాయకులు ఎం లక్ష్మణ రాజు( పతి రాజు ) కలిశారు విజయవాడలోని పల్లా నివాసంలో కలసి తెలుగుదేశం పార్టీ కి కష్టపడిన నాయకులు కార్యకర్తల సమస్యలను ప్రస్తుత పరిణామాలను ఆయనకు వివరించినట్లు పతిరాజు తెలిపారు అంతేకాకుండా పార్టీని బలోపేతం చేసేందుకు మరింతగా కృషి చేయాలని తాము ఎల్లప్పుడూ పార్టీకి విధేయతగా ఉంటామని ఈ సందర్భంగా ఆయనకు తెలిపినట్లు పతి రాజు వివరించారు అనంతరం పల్ల శ్రీనివాసరావుని ఘనంగా సత్కరించారు ఈg కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు హరి రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు