దశ దిన కార్యక్రమంలో పాల్గొన్న సి పీ ఎం నాయకులు

పయనించే సూర్యుడు, జూన్ 04: నేలకొండపల్లి మండలం, రాజారాంపేట గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు, పోతన పోయిన పెరుమాళ్ళు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా నాయకులు..గుడవర్తి నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు, దుగ్గి వెంకటేశ్వర్లు, పీర్లెస్ చారి , భూక్య కృష్ణ , మరియు మండల కమిటీ సభ్యులు.మార్తి కొండలరావు, దుగ్గి నరసింహారావు, మహమూద్ షేక్ మజీద్ గారు, రాయగూడెం శాఖ కార్యదర్శి కొండలు . మరియు నవాబుగారు, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు, మల్లేశం గారు,యాకయ్యగారు మరియు గ్రామ సిపిఎం కార్యదర్శి ముక్కరాల నరసింహారావు, కంటూ పుల్లయ్య .గ్రామ మాజీ నాయకులు , తదితరులు పాల్గొన్నారు