నందమూరి తారక రామారావు కు భారతరత్న పురస్కారం ఇవ్వాలి.

టిడిపి ఏపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డ పక్రుద్దీన్.

పయనించే సూర్యుడు మే 26 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. 44 సంవత్సరం మహానాడు. జరుపుకున్న సందర్భంలోని విశ్వవిద్యా నటసార్వభౌమ నందమూరి తారక రామారావు భారతరత్న పురస్కార్ ఇవ్వాలి గడ్డా ఫక్రుద్దీన్ డిమాండ్ సోమవారం పత్రిక సమావేశంలోని గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి, ఈ సందర్భంలోనే ఇలా మాట్లాడుతున్న. గడ్డా ఫక్రుద్దీన్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. డాక్టర్. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు కి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి మరి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి కోరుతున్నాను ఈ 44 మహానాడులోనీ. తీర్మానం చేసి మన ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి 15. ఆగస్టుకి జాతీయ దినోత్సవం భారతరత్న పురస్కార్ నందమూరి తారక రామారావు . పెద్దాయన తనియుడు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ చేతులు మేరుగా ఇవ్వాలని మన పార్టీకి ఇంకా బాగుంటాదని సూచిస్తున్నాను అలాగే మీకు కోరుతున్నాను. ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర సృష్టించిన ఏకైక మహా నాయకుడు ఎందుకంటే సినీ ఫీల్డ్ నుంచి వచ్చి రాజకీయాల్లో కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అధికారం తెచ్చి దేశంలోని ఒక్క చరిత్ర సృష్టించిన ఏకైక మన మహా నాయకుడు అలాగే దాన్ని చరిత్ర తిరగరాసిన నాయకుడు ఎన్టీ రామారావు మన మహన్నత ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టిఆర్. ఆనాడు పథకం కిలో రెండు రూపాయలు బియ్యం అలాగే 70 రూపాయలు పింఛన్ పథకం కూడా మొదలుపెట్టింది ఎన్టీఆర్ రోటీ కపడా ఔర్ మకాన్ లాంటి పథకాలతో లక్షలాది కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి లబ్దిపొన్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు కేవలం టిడిపిలోని ఇంకా ముఖ్యమైన విషయానికి వస్తే బలు బలహీన వర్గాలు చెందిన కొంతమంది నాయకులు టిడిపి పార్టీలో సామాన్య కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే ఎంపీగా మంత్రి మరియు ఇతర పార్టీలో పోయి ముఖ్యమంత్రి అయిన సందర్భాలు కూడా తెలంగాణ లో మంత్రులుగా అందరికీ తెలిసిన విషయమే అమానా కార్యకర్త నుంచి ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ చాలా మందికి అవకాశాలు ఇచ్చిన ది వాళ్లు ఎన్నో విజయాలు కూడా సాధించినారు కోట్లాది మంది హృదయంలో నిలిచిపోయిన మహా నాయకుడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు అలాంటి మహా నాయకుడు కి ఏమి ఇస్తే కూడా తక్కువనే ఇప్పటికీ 44 సంవత్సరం పార్టీ మహానాడు జరుపుకున్న సందర్భంలోని ఎన్నో లక్షలాది మందికి ఈనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మన రాష్ట్ర అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఎన్నో సంక్షేమ పథకాలు అలాగే పెట్టుబడి ఎన్నో కంపెనీలని తెచ్చి వేలాది యువతులను యువకులని.అభివృద్ధికి నాంది పలికారని పరిశ్రమలు ఏర్పాటు కావడం ద్వారా 44 సంవత్సరాలు ఇప్పటివరకు లక్షలాది మందికి ఉపాధి ఏకైక ప్రభుత్వం అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని గడ్డా ఫక్రుద్దీన్ తెలియజేసినారు.