నమస్తే రైతు సోదరులు మరియు సోదరీమణులు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 26.05.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// దయచేసి మీ రైతు సేవా కేంద్రం ఇన్‌చార్జ్‌ని నేరుగా మొబైల్ ద్వారా సంప్రదించి , భారత ప్రభుత్వం నిర్దేశించిన - మీ 11 అంకెల రైతు గుర్తింపు సంఖ్య కోసం నమోదు చేసుకోండి. లేకపోతే, మీరు నమోదు చేసుకునేంత వరకు, రాబోయే రోజుల్లో రైతులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కోల్పోతారు. నమస్కారములతో. శివకుమార్ ఏ డిఅగ్రికల్చర ఆఫీసర్్ పుంగనూరు