నూతనంగా తెలంగాణ స్టేట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రఘు కుమార్ ని

నియమించిన ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్

పయనించే సూర్యుడు జూన్ 2 ఆదోని రూరల్ రిపోర్టర్. తెలంగాణ స్టేట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ రఘుకుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జాతీయ అధ్యక్షులు దేవానంద నాయుడు నా మీద నమ్మకం ఉంచి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఎల్లప్పుడూ సంస్థ ద్వారా పది మందికి సహాయం చేస్తానని అలాగే ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే మా సంస్థ ద్వారా వారికి న్యాయం చేస్తానని తెలియజేయడమైనది.