నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐకి ఘన సన్మానం.

★ నూతన ఎస్సై రాజశేఖర్ ను సన్మానిస్తున్న జాడి కాంగ్రెస్ పార్టీ నాయకులు.

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 7 సాలూర : బోధన్ రూరల్ నూతన ఎస్సైగా రాజశేఖర్ బాధ్యత స్వీకరించినందున సాలూర మండలం జాడి జమాల్ పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువా వేసి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మల్లవరపు సుందర్రాజు భాస్కర్ చంద్రం వార్డు సభ్యులు రవి షేక్ మజార్ అలీ నాయకులు తదితరులు పాల్గొన్నారు