నూతన ఎంపీడీవోను సత్కరించిన కొడవటూరు సర్పంచ్ మరియు మాజీ ఎంపీటీసీ.

పయనించే సూర్యుడు, మే 31, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. నూతనంగా బచ్చన్నపేట ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన బి లావణ్య ని కొడవటూరు సర్పంచ్ నీల కవిత మాజీ ఎంపిటిసి నీల మురళి కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం, ప్రభుత్వ పథకాల అమలులో సహకరించాలని కోరారు.