పయనించే సూర్యుడు మే 22 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి బిజినపల్లి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శంషుద్దీన్ గారిని శుక్రవారం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని గిరిజన సర్పంచ్లు ఇస్లావత్ పులియా నాయక్ మునిందర్ నాయక్ కృష్ణ నాయక్ వర్తవత్ పాండు నాయక్ ఉప సర్పంచ్లు మీటియ్య నాయక్ సతీష్ నాయక్ నాయక్ సతీష్ నాయక్ కార్యకర్తలు రాజు హనుమంతు చంద్రన్న శీను నాయక్ బాషా నాయక్ చందు శ్రీను నాయక్ మంగీలాలు వి చంద్ర నాయక్ శీను నాయక్ అమర్ నాయక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాలియా నాయకు తదితరులు ఎస్సై శంషాదీన్ సార్ ను కలిసి బొకేతో శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.