. పయనించే సూర్యుడు.. న్యూస్.1 .. తాత మధు జన్మదిన వేడుకలుఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నాగుబండి శ్రీనివాసరావు , శీలం వెంకటలక్ష్మి సర్పంచ్ నేలకొండపల్లి, కోటి సైదారెడ్డి సర్పంచ్ కొనాయిగూడెం, హుస్సేన్ జడ్పిటిసి మర్రి కంటి రేణు బాబు ధనలక్ష్మి మండల పార్టీ సీనియర్ నాయకులు, ప్రసాద్, కొండా కనక ప్రసాద్, లింగం యలమంద ఏడో వార్డ్ మెంబర్,ఆదాం, దాసరి ఉదయ్, వెంకటేష్, సిద్దు, వినయ్, భార్గవ్, .కిషోర్, కిషోర్ యూత్ సెక్రటరీ , సోడేపొంగు ప్రశాంత్ మండల యూత్ అధ్యక్షులు ఇతరుల పాల్గొన్నారు