పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 5 మందమర్రి మండల ప్రతినిధి బొద్దులభూమయ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో ప్రపంచ పర్యవక్షన దినోత్సవం సందర్భంగా మానవాళికి లభించిన విలువైన సంపద పర్యావరణం దానిని భావితరాలకు భద్రంగా అందించాల్సిన బాధ్యత మన అందరిదని ఈ ప్రకృతిపై మనకి ఎంత హక్కు ఉందో దానిని పరిరక్షించాల్సిన బాధ్యత అంతకుమించి ఉందని మనం ప్రకృతి బక్షణ కై కాదు రక్షణ కోసం జన్మించాం బాధ్యతగా నేర్చుకోవడం భావితరాలకు పచ్చని ప్రకృతిని అందిద్దాం మొక్కలు నాటడం పర్యావరణాన్ని కాపాడడం మన విధి అని భవిష్యత్తు తరాలకు అదే మనం ఇచ్చే గొప్ప నిధి అని ప్లాస్టిక్‌ను నిర్మూలిద్దాం కాలుష్యాన్ని కాపాడుకుందాం ప్రకృతిని కాపాడుదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని చెట్ల పెంపకం వల్ల దట్టమైన అడవులు పెరిగి విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలు వృద్ధి చెందుతాయని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టు జడ్జి కొనియాడారు జీవకోటికి ప్రణాధారమైన పచ్చనీ చెట్లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఉందన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు సెకండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య లీగల్ సర్వీస్ డిఫెన్స్ కౌన్సిల్ ఎండి సందాని,రెడ్డి రాజుల రాములు ,సంభాని సదయ్య ఐటిఐ ప్రిన్సిపల్ రమేష్ ,జనరల్ సెక్రెటరీ ఆవునూరి సత్తయ్య ,అల్లం శ్రీనివాస్, కే గంగయ్య మల్లారెడ్డి , సూపర్ ఇన్ టెండ్ మరియు కళాశాల విద్యార్థులు చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినారు..