పదవి విరమణ సత్కారంకొండపల్లి పాపారావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 31 వాత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో ని ఈరోజు న.ఉద్యోగ విరమణ సత్కారం ది వేమవరం సహకార సంఘంలో కంభంపాడు గ్రామంలో ని సేవలందించినటువంటి కొండపల్లి పాపారావు 1992 నుండి ఈరోజు వరకు 34 సంవత్సరాలు పూర్తిచేసుకుని సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేనేజర్ రజనీకాంత్ సొసైటీ సెక్రటరీ ఎం రామకృష్ణ కంభంపాడు సొసైటీ చైర్మన్ వేపూరు నాగ శ్రీనివాసరావు మాజీ సొసైటీ చైర్మన్ జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి నంబూరు శ్రీనివాసరావు గ్రామ పెద్ద ఉయ్యూరు అప్పారావు మాజీ సొసైటీ చైర్మన్ వేమరేడ్డీ వెంకట్ నారాయణ రెడ్డి మాజీ చావా శాంతి బాబు సొసైటీ సిబ్బంది గుర్రజాల రామకృష్ణ పాల్గొనడం జరిగింది పాపారావు సేవలను కొనియాడడం జరిగింది