పనసపాడులో టిడిపి యూనిట్ స్థాయి సమావేశం..

పయనించే సూర్యుడు జూన్ 4, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప ఆదేశాలమేరకు పనసపాడు గ్రామం లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు యూనిట్ స్థాయి సమావేశాలు మాజీ సర్పంచ్ & కో క్లస్టర్ ఇంఛార్జి చీకట్ల వెంకటేష్ అధ్యక్షతన యూనిట్ స్థాయి సమావేశాలు అనుసూరి రాంబాబు పర్యవేక్షణ లో యూనిట్ స్థాయి సమావేశం నిర్వహించము.ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ—అభివృద్ధి కార్యక్రమాలు, ఓటర్ లిస్టు మార్పులు, స్థానిక సమస్యలు మరియు కార్యకర్తల అంశాలపై చర్చించటం జరిగింది.ఈ సమావేశానికి తెలుగు దేశం పార్టీ బూత్ కన్వీనర్లు అమలపురపు దుర్గాప్రసాద్, వెలుగు ఏసుబాబు అనుసురి సుబ్రమణ్యం, గ్రామ టిడిపి కమిటీ అనూసురి సత్తిబాబు,కొప్పిసెట్టి సత్యనారాయణ,అనూసురి సుబ్రమణ్యం,వాసంసెట్టి శివ, శెట్టి వీరబాబు, రాయుడు చినబాబు సవరం విజయ్,దంగేటి శ్రీను, బాలం సత్యనారాయణ,కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నడం జరిగింది.