పాఠశాలలో పిల్లల సందడి స్కూల్లో తెరవగానే

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 13 వాత్సవాయి మండలం పరిధిలోని నేడు వేసవి సెలవులు అనంతరం వాత్సవాయి మండలంలోని పాఠశాలలన్నీ యధావిధిగా పనిచేయటం జరిగినది కొత్తగా చేరిన విద్యార్థులతో అలాగే వేసవి సెలవుల్లో నిర్వహించిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా నమోదైన విద్యార్థిని విద్యార్థులు ఆయా పాఠశాలల్లో నేడు చేరారు, వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నూతన విద్యా సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పరిచయాలు చేసుకుంటూ వారిని స్కూల్లో నమోదు చేయించడం జరిగినది నేను మోడల్ ప్రైమరీ స్కూల్ చిట్యాల నందు హాజరై నేడు వచ్చిన విద్యార్థులకు ఉచిత పార్టీ పుస్తకాలను సంబంధిత పాఠశాల సిబ్బందితో కలిసి పంపిణీ చేయడం అయినది