పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వున్నం బ్రహయ్య

పయనించే సూర్యుడు.. న్యూస్..20 :: నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో కీ॥శే బొడ్డు వెంకటరత్నం గారు అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలుసుకున్న BRS పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య వారి నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.,వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డు వసంత,తన్నీరు సత్యనారాయణ,వున్నం నాగేశ్వరరావు, నూకల రామయ్య,బొడ్డు దేవదాసు,బాబు, కోటేశ్వరరావు, వెంకయ్య, నిరంజన్,శివ,మధు,యేసు, విజయ,శ్రీను, ప్రశాంత్ ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.