పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే.31.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ// కేబుల్ వైర్లు చోరీకి యత్నించడాని బాబా సాహెబ్ పై కర్రలతో, కేబుల్ వైర్లతో విచక్షణ రహితంగా స్థానికుల దాడి.. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాబాసాహెబ్ .. బాబాసాహెబ్ స్పృహ కోల్పోవడంతో పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు.. బాధితుడు రామసముద్రం మండలం తిరుమలరెడ్డి పల్లి కు చెందిన బాబా సాహెబ్ గా గుర్తింపు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పుంగనూరు పోలీసులు..