పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 23.05.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ// తమ భూములు ఇవ్వమని తహసీల్దార్ కు వినతి పత్రం అందచేసిన గోపిశెట్టిపల్లి రైతులు.. ఇప్పటికే 260 ఎకరాలు భూమి ని స్వాధీనం చేసుకున్న గత ప్రభుత్వం.. సాగు చేసుకుంటున్న భూములు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు.. 800 ఎకరాలు పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సుల పరిశ్రమకు కేటాయించిన భూమి. ఈ పరిశ్రమ ఏర్పడితే 50 వేల మందికి ఉపాధి కలిగే అవకాశం..