పురుగుమందుల వాడకం ద్వారా రైతులు తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోవద్దని పురుగు మందులను వాడొద్దని ఆర్ వి ఏం ఆధార్యంలో భారీ ర్యాలీలో

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జులై 4 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలో ని ములుగు మండల కేంద్రమైన లక్షమక్కా పల్లి గ్రామంలోని ఆర్ వి ఏం సిబ్బంది విద్యార్థి విద్యార్థులు రైతు లు విష. పూరీతమైన మందులు వాడి ప్రాణాలు కోల్పోవద్దని భారీ ఎత్తు నార్యాలీనిర్వహించరూ ఈ సందర్బంగా నివారించడానికి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సామాజిక బాధ్యతగా ఆర్వియం మెడికల్ కళాశాల యాజమాన్యం, విద్యార్థులు నిర్వహించిన ర్యాలీకి సంపూర్ణమైన మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గ ఇంఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ తాజా మాజీ జెడ్పిటిసి పంగ మల్లేశం అన్నగారు మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్. గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ చందన, మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు హాస్పిటల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.