పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జులై 6 వత్సవాయి మండలం పెంటేల వారి గూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు పెంటేల నరసింహారావు ప్రమాదవశాత్తు చేతికి ప్యాచర్ అయి హాస్పటల్లో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని ఈరోజు వారి నివాసానికి వెళ్లి వారి పరామర్శించారు అదే గ్రామానికి చెందిన పెంటేల హనుమంతరావు గారు ప్రమాదవశాత్తు కాలుకు ప్యాచర్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని స్థానిక నాయకులతో కలిసి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించార వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు గుత్త శంకర్రావు, వైస్ ఎంపీపీ కొలికపోగు వెంకటేశ్వర్లు, నాయకులు కన్నమాల శామ్యూల్, ధరావత్ రుప్లానాయక్, బాలు వీరారావు, శీలం మంగరావు, దార్ల ప్రసన్నకుమార్, ఉస సురేష్, కొట్టే నగేష్, తమ్మినేని ప్రదీప్, చింతల ఏడుకొండలు, గ్రామ నాయకులు తదితరులు పరామర్శించారు
.

