పోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న గణేష్ ముదిరాజ్..

పయనించే సూర్యుడు, మే 22 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ శేరిలింగంపల్లి నియోజకవర్గం మది నగూడ గ్రామంలో ఘనంగా నిర్వహిం చిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ , వారి మిత్ర బృందంతో కలిసి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యా లతో ఉండాలని ప్రార్థించారు.ఈ కార్య క్రమంలో జాజి రావు, శ్రీను, రాము, శివ తదితరులు పాల్గొన్నారు.ఈ మహోత్సవానికి రమేష్ ముదిరాజ్ గ్రామస్తులు మరియు దేవాలయం కమిటీ సభ్యులు ఆహ్వానించారు.