పోష్ యాక్ట్ చట్టం సి బాక్సుల గురించి అవగాహన

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 28 మహిళా వారోత్సవాల ఆరు రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు నా మూడవరోజు కార్యక్రమం మెట్పల్లి పట్టణం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమనికి మెట్ పల్లి మండల పరిధిలోని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగినీలకు అవగాహన కలిగించడం జరిగింది మెట్పల్లి ఐసిడిఎస్ సిడిపిఓ మనేమ్మ,అధ్యక్షతన మండల విద్యాధికారిని కనకతార, మున్సిపాలిటీ మేనేజర్ వెంకటలక్ష్మి మరియు జగిత్యాల జిల్లా సఖి లావణ్య, హబ్ నుండి హేమ, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నుండి రజిత, ఐ సి పి ఎస్ నుండి జాన్సన్, పాల్గొని పోష్ యాక్ట్ అండ్ సి బాక్స్ గురించి కమిటీ ఎలా ఏర్పాటు చేసుకోవాలి కమిటీల పనితీరు గురించి సీబాక్స్ లో ఫిర్యాదు చేయడం ఎలా సి బాక్స్ అంటే ఏమిటి వాటి సౌకర్యాలు సురక్షిత పని ప్రదేశం మన హక్కు గురించి యజమాని బాధ్యతలు గురించి ఐసి ఎల్ సి గురించి పూర్తి అవగాహన కలిగించడం జరిగింది మరియు పోష్ చట్టం 2013 ప్రతిజ్ఞ చేయించి పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ మనేమ్మ, సూపర్వైజర్ ప్రతిభ ప్రభుత్వ అధికారినిలు అంగన్వాడీ టీచర్స్ ఆర్పీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు