పయనించే సూర్యుడు ; 30 మే 26 కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ మున్సిపల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర పెన్షన్ కోసం వచ్చిన వికళాంగులకు వయోవృద్ధులకు, వితంతు మహిళలకు, రెండవ వార్డ్ కౌన్సిలర్ వాణి శ్రీ మధుసూదన్ యాదవ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర. ప్రతినెల పెన్షన్ కోసం వస్తున్న. వికలాంగులు, వితంతు మహిళలు వృద్ధులకు టిఫిన్ మంచినీరు ఏర్పాటు చేసిన కొడంగల్ మున్సిపల్ 2 వార్డు కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా విచ్చేసిన డాక్టర్ హీరలాల్ బుక్క శివ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాఫీవెంకటయ్య ,మంగల్ శేఖర్, హోటల్ చిన్న. కేపీ వేణు. సల్కంపేట మోహన్, బండి గోపాల్, పాశం శీను , పాశం కృష్ణ, దుద్యాల శ్రీను, కంథీ చిన్నయ్య, సల్కంపేట మహేష్, పాష్యం నాగప్ప, తదితరులు పాల్గొన్నారు.