ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక మనవార్డు- మన సభకార్యక్రమంలో 15వ వార్డు లో సభ నిర్వహించారు

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జూన్ 7గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు లో ప్రజా పాలనా లో భాగంగా సభ నిర్వహించరూ ఈసందర్బంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు మరియు వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ, మిషన్ భగీరథ నీళ్ళ సమస్యలు , కరంట్ సమస్యలు, విద్యుత్ లైట్లు,డబల్ బెడ్రూం సమస్యలు వార్డు సభలొ ప్రజలు తదితర అంశాలను పరిష్కరించాలని కోరారు, కమీషనర్ గణేష్ మాట్లాడుతు ఇల్లు ,నల్ల బిల్లులు సక్రమంగ చెల్లించాలని మరియు చెత్తను చెత్తబండిలో వేయాలని పరిసరాలను శుబ్రంగ ఉంచుకోవాలని చెప్పారు కౌన్సిలర్ నక్క సంతోష రాములు గౌడ్ మాట్లాడుతూ సంగుపల్లిలో హండ్రెడ్ డ్రైనేజీ కాలేదు అందువల్ల మోరీలు సరిగా లేక మోరి లీలు ఎక్కడ పోవాలో దీనిని వెంటనే పరిష్కరించాలని కమిషనర్ గణేష్ చెప్పడం జరిగింది మాట్లాడుతు కొన్ని గల్లిలో మోరీల లో మురుగునీరు యూజిడి కి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల దుర్వాసన వస్తుంది కనెక్షన్ ఇప్పించాలని, మరియు మోరీల లో ఎత్తిన చెత్తను త్వరగ ఎత్తించాలని చెప్పారు. అలాగే వర్షం పడితే బురదమయం నడవలేని స్థితిలో గల్లి రోడ్లు ఉన్నాయని సిసిరోడ్లు వేయించాలని వివరించడం జరిగిందిమోరీల మీద స్లాబులు కూడ వేయించాలని చెప్పడం జరిగింది గజ్వేల్ లో సిసి రోడ్లు వేయాలని వారు కోరారు