పయనించే సూర్యుడు మే 28 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తో చైర్మన్ దేవేంద్రప్ప రెడ్డప్ప శ్రీనివాస్ రెడ్డి నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ మరియు అనంతపురం టిడిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు పేదల పాలిట దేవుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి* సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది, ప్రధాని నరేంద్ర మోడీఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు పొదుపు ఆదా కోసం ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్ తో మహానాడును నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు, అదే ప్రకారంగాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్పని అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంఅబ్జర్వర్ గా వేసినారు, ఒకరోజు ముందే అనంతపురం నగరానికి విచ్చేసి దాదాపు 12 క్లస్టర్లను* పరిశీలించినారు, ఈరోజు స్త్రీ శక్తి డిజిటల్ మహానాడు తో స్త్రీలకు ప్రాధాన్యత** ఇవ్వాలని చంద్రబాబు నాయుడు సూచించిన మేరకు మహిళలకు ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో చైర్మన్ మరియు ఎమ్మెల్యే గారు ప్రతి క్లస్టర్ దగ్గర దాదాపు 500 మంది ఉండేలా క్లస్టర్ ఇంచార్జ్ కు తెలియజేశారు, అంతేకాదు ఇందులో మహిళలు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఎక్కువ మహిళలు రావడం చూసి మహిళలకు అభినందనలు తెలిపినారు, మహిళలు కేవలం గృహానికి నిర్మితం కాకుండా స్వయంగా జీవితంలో ఎదగడానికి ఇది ఒక సదా అవకాశం అని సూచించారు, మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకొని వచ్చి 2029 వచ్చే ఎన్నికల్లో అమలు చేసే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తామని తెలిపారు మన యువ నాయకుడు నారా లోకేష్ మాడల్ అప్పట్లో ఎంతో ఆహర్షణీయంగా కష్టపడుతున్నారో మనందరం చూస్తున్నాం అని మహిళల పట్నం గౌరవం వ్యక్తం చేసినారు.