ప్రభుత్వ పాఠశాలకు పాఠ్యపుస్తకాలు

జనం న్యూస్7.6.2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం తెలంగాణలో సెలవుల్లోనే స్కూళ్లకు టెక్స్ట్ బుక్కులు బడులు ప్రారంభం కాగానే విద్యార్థులకు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం చేసింది తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బడులు ప్రారంభం కాగానే విద్యార్థులకు పంపిణీ చేసిన బుక్స్ విద్యార్థులకు అందజేయాలని అన్నారు