ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకునిర్మాణ్ సంస్థ చేయూత- బ్యాగులు,బుక్కులు అందజేత

పయనించే సూర్యుడు, జూలై 07 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ తాము సంపాదించిన దాంట్లో కొంత పేదవారి చదువులకు ఉపయోగించా లనే సేవా భావం తో కొందరు యువతి, యువకులు ముందుకు వచ్చారు. నిర్మాణ్ ఆర్గనైజేషన్ మరియు ఓపెన్ టెక్స్ట్ సంయుక్తంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ద్వారా శేరిలింగంపల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థుల కు చేయుత నందిoచారు. ప్రభుత్వ బపాఠశాలలొ చదువుతున్న విద్యా ర్థులకు బడి పునఃప్రారంబ కావడంతో సేవా కార్యక్రమంలో భాగoగా పిల్లల చదువు కు ఆటంకం కలగకుండా ఉండేందుకు, వారిని ప్రోత్సహించడా నికి స్కూల్ బ్యా గులు, పెన్సిల్స్, నోట్ బుక్స్, క్రిటన్ కిట్స్, డిజిటల్ స్లాట్స్ వంటి వాస్తులు వారికి సేవా భావం కార్యక్రమంలో భాగంగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ యూనియన్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, హెడ్ మాస్టర్ అనుప మ, జగన్ మరియు శ్రీకాంత్ మరియు ఓపెన్ టెక్స్ట్ నుండి సతీశ్ వారి 30 మంది బృందం పాల్గొని పిల్లల చదు వులు మెరుగుపడ డానికి తోడ్పడుతు న్నారుఅభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శ్వేత శరణ్య సిబ్బంది పాల్గొన్నారు.