ప్రభుత్వ భూములకు భవనాలకు రక్షణ లేదు..

పయనించే సూర్యుడు: జూలై : 4/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండల పాడు శివారులోని లంక సాగర్ క్రాస్ రోడ్డులో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ పరిస్థితి చూస్తే చాలా విచారకరం మూలన పడిపోయి ఉన్నా ఎస్సీ కమ్యూనిటీ హాల్ మరల వెలుగులోనికి రానుందా? కనుమరుగు కానుందా? పట్టించుకోని అధికారులు… కనీసం సర్పంచి కూడా స్పందించని పరిస్థితి, స్థానిక అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోవడమేనా చర్యలు ఏమైనా తీసుకునే పరిస్థితి ఉందా?

.