పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 25 మెట్ పల్లి మండలం కోనరావుపేట గ్రామంలో ప్రమాదవశత్తు ఈతవనం కాలిపోగా అదివారం రోజు నా ఉదయం గ్రామస్తులతో కలిసి ఈత వనంని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చేర్మెన్. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు . అనంతరం వారు మాట్లాడుతు నష్ట పరిహారం అందే విదంగా అధికారుల మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.