పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 28.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ// ఈరోజు బహుజన చైతన్య యాత్రలో భాగంగా భగత్ సింగ్ కాలనీలో మన బహుజనులతో కలిసి మన హక్కులు కోసం పోరాడాలని, బహుజనులు అందరూఐక్యంగా ఉండాలని చర్చించడం జరిగింది. జై భీమ్