పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 08 06.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరునియోజకవర్గం ప్రతినిధి జె నాగరాజ// రాయలసీమ జోనుకు సంబం ధించి అనంతపురంలో ఈనెల 11 వ తారీకు అనగా గురువారం జరగబోవు జోనల్ సమావేశాన్ని పురస్కరించుకొని.. అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం, అనంతరం జరుగు ప్రెస్ మీట్ సమావేశానికి అన్నమయ్య జిల్లా కమిటీ సభ్యులు మరియు ఐదు నియోజకవర్గ అధ్యక్షులు ఇన్చార్జులు రేపు ఉదయం అనగా సోమవారం 10 గంటలకు పార్టీ కార్యాలయంలోకి రావలసిందిగా కోరుచున్నాము