02 Nov 2026 | 11:44 PM

బహుజన సమాజ్ పార్టీ చౌడేపల్లె జడ్పిటిసి అభ్యర్థినిగా పోటీ చేస్తున్న వసంతపల్లి సురేష్ సతీమణి ఆ 0జమ్మ వారిని ఏనుగు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ నవంబర్03.11.2026. మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం 0 ప్రతినిధి జె. నాగరాజ/
చౌడేపల్లె మండలం జడ్పిటిసి అభ్యర్థికై బహుజన సమాజ్ పార్టీ తరపునపోటీ చేస్తున్న ఆ 0జమ్మ వారికి ఏనుగు గుర్తుపై మీ అమూల్యమైన ఓటును ముద్రించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాము మన ఓటు మన హక్కు వారిని వీరిని గెలిపించడమే గాని మనం గెలవద్దా ఎందా కా రెడ్లకు కమ్మలకు బానిసలుగా ఉ0దా 0. రెడ్డి మనమల్ని పట్టించుకోవడం లేదు కమ్మవారు పట్టించుకోవడం లేదువెలివేశారు మనల్ని పచ్చి బూతులు తిడుతుంటే కొడుతుంటే మనం వారికి ఓటు వేయాలా కావున ఆలోచించుకుని ఎస్సీ సామాజిక వర్గం మరియు బీ సి మైనారిటీ సోదరులంతా ఒకటై బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పోటీలోఉన్నా మనం వారిని మన ఓటు ద్వారా గెలిపించుకోవాలి మన ఓట్లను చిలుద్దాం మన వాడికి మాత్రమే ఓట్లువేద్దాం కొంచెం వెన్నెముక గలవారమని ప్రభుత్వాలకు తెలియజేద్దాం మన ఓట్లను మన వారికే వేసుకుందాం. బహుజనుల ఆత్మగౌరవం మన ఓటు మన పాలన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీలకు చెందిన ఓటర్లు సైకిల్కు ఓటు వేస్తే కమ్మ ప్రభువు లారా మీరు మమ్మల్ని పరిపాలించండి అని చెప్పినట్లు ఫ్యానుకు ఓటు వేస్తే రెడ్డి కుల ప్రభువు లారా మమ్మల్ని పరిపాలించండి అని చెప్పినట్లు కమలానికి ఓటు వేస్తే బ్రాహ్మణ కుల ప్రభువులారా మీరు మమ్మల్ని పరిపాలించండి అని చెప్పినట్లు అదే బి ఎస్ పి ఏనుగు గుర్తుకు ఓటు వేస్తే బహుజనులమైన మేమే పరి పాలిస్తామని చెప్పినట్లు ఈ నిజాన్ని గ్రహించి ఏనుగు గుర్తుకు ఓటు వేసి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీలకు చెందిన ఓటర్లు అందరూ తమ ఆత్మగౌరవాన్ని చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తోటి ఆ 0జమ్మ బహుజన సమాజ్ పార్టీ తరపున చౌడేపల్లె జడ్పిటిసి అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతోగెలుపొందాలని శ్రీ బోయకొండ గంగమ్మ వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుందాం