బాధ్యతలు చేపట్టిన ఎస్సై లక్ష్మీనారాయణ

పయనించే సూర్యుడు : రిపోర్టర్ శ్రవణ్ రాజ్ అనకాపల్లి జిల్లా చీడికాడ, : చీడికాడ నూతన ఎస్సైగా లక్ష్మీనారాయణ బుధవారం బాధ్యతలు చేపట్టారు ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న సతీష్ చీడికాడ మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమం లు చే పట్టారు గ్రామం లో ఇటువలే సీసీ కెమెరా లుఏర్పాటు చేసారు. కశింకోట ఎస్సైగా బదిలీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ చీడికాడ మండలం ఏజెన్సీకి ముఖధారం కావడంతో గంజాయి నిర్మూలన కట్టడి చేస్తామన్నారు మండలంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు లా అండ్ ఆర్డర్ కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎస్సై లక్ష్మీనారాయణ కోరారు